NGKL: జిల్లాలో TGPOA ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల క్యాలెండర్ను సోమవారం DMHO డా.రవి కుమార్ నాయక్ ఆవిష్కరించారు. ఫార్మసీ ఆఫీసర్లు వైద్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని తెలిపారు. ఔషధీ నమోదులో జిల్లాను రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిపినందుకు ఫార్మసీ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు.