BHPL: గణపురం మండలంలోని పోలీస్ స్టేషన్లో కాంపౌండ్ వాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూమి పూజ చేశారు. MLA మాట్లాడుతూ.. స్టేషన్ ముందు యువతకు ఉపాధి కల్పించేందుకు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖారే, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.