SKLM: సమీక్ష మండలి సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాన్ని నమోదు చేయడానికి మరో రెండు రోజులు గడువు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.