NZB: చందూర్ మండల కేంద్రంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న జయంతిని ఆదివారం గ్రామ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా, సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు.