SRD: యూటిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో స్పోర్ట్స్ మీట్‌ను సంఘం రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా క్రీడా పోటీల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కార్యదర్శి సాయి తేజ పాల్గొన్నారు.