JN: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమం ఈ నెల 23న జనగామ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉ.10 నుంచి సా.4 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, బీమా, షేర్లు తదితర విషయాలపై మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు.