NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. TUFIDS నిధులతో నగరంలోని పలు డివిజన్లో అభివృద్ధి పనులను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రెయినేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.