SRD: మల్కాపూర్ సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం పనులు పూర్తై 6 నెలలు గడిచిన ప్రారంభం కాలేదు. 2026-27 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవనాన్ని త్వరగా ప్రారంభించాలని స్థానికులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. ఈ భవనం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడానికి అధికారులు జోక్యం చేసుకొని త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.