NGKL: తిమ్మాజిపేట మండలంలోని గోరింట గ్రామం నుంచి అత్యధికంగా 42 మంది జవాన్లు విధుల్లో ఉన్నారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత వీరిలో కొందరు సెలవులపై గ్రామానికి వచ్చినప్పటికీ, పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు తిరిగి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.