కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం పర్యటన వివరాలను సోమవారం రాత్రి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజీ హెడ్ వర్క్స్ శాఖల అధికారులతో సమీక్షా జరగనుంది. 11.30 గంటలకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెం గ్రామ సమస్యలపై అధికారులు,నాయకులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారన్నారు.