SRD: తపాల శాఖలో తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ అందిస్తున్న బీమా పథకాలు ఉన్నాయని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ SPLV మురళి కుమార్ తెలిపారు. ఇతర ప్రైవేట్ బీమా సంస్థలతో పోల్చుకుంటే తపాలా శాఖలో ఉన్నటువంటి బీమా పథకాలు చాలా బెటర్ అని అన్నారు. 19 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఎవరైనా తపాలా బీమా పాలసీలను తీసుకోవడానికి అర్హులని చెప్పారు.