JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో మాగంటి సునీత గెలవబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రబెల్లి పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పుట్టిందని, వెన్నులో వణుకు పుట్టే ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మండిపడ్డారు.