ADB: ఇచ్చోడ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ అధికారిగా పవార్ రవీందర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సిరికొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, సోనాల, బోథ్, నేరడిగొండ మండలాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు వారు ఇంఛార్జ్‌గా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ వెల్లడించారు. దీంతో వైద్య సిబ్బంది రవీందర్ ను అభినందించారు.