MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన బీసీ సర్పంచులు వార్డు సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి కేవలం 17% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వానికి బీసీ సభ్యుల గెలుపు చెంపపెట్టు లాంటిది అన్నారు.