NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ లో ప్రశ్నించారు. లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నం అని కవిత అన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.