MHBD: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీలు శోభకు పూలకుండి అందించి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.