నిజామాబాద్ జిల్లాలోనీ బాల్కొండ మండలలోని 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఫలితాలు వెలువడ్డాయి. బాల్కొండ-గండ్ల రాజేష్, బోదేపల్లి-నీరటి రాజమణి, వన్నెల్ బీ-బక్కూరి వినోద, బస్సాపూర్-పోలపల్లి శ్రీనివాస్, చిట్టాపూర్-సట్ల ప్రవీణ్, నాగపూర్-పోలపల్లి హేమలత నూతన సర్పంచులుగా ఎన్నికయ్యారు.
Tags :