మహబూబ్నగర్ రూరల్ మండలం దివిటిపల్లి గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి ఆయా ప్రాంతాల రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో హైకోర్టు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమకు నష్టపరిహారం చెల్లించాలని దివిటిపల్లి గ్రామస్తులు సోమవారం అధికారులకు వినతి పత్రం సమర్పించారు.