RR: తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు, గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా, అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కలిసి పార్టీ పటిష్టత గురించి చర్చించారు.