MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ PG కళాశాలలో MA పొలిటికల్ సైన్స్, MA ఇంగ్లీష్, M.COM కోర్సులలో CP గేట్ ద్వారా మొదటి విడతలో సీట్ పొందిన అభ్యర్థులు ఈనెల 8లోపు కళాశాలలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ శంకర్ ప్రకటనలో తెలిపారు. సీట్ పొందిన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి అక్నాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు.