KDP: అట్లూరు క్రాస్ రోడ్డులోని దసరా ఉత్సవాల్లో భాగంగా అబ్బిరెడ్డి దేవస్థానం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీల్లో హుజూ నగర్‌కు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి రూ.80 వేల బహుమతిని గెలుపొందాయి. ద్వితీయ స్థానంలో మైదుకూరుకు చెందిన ఎడ్లు రూ 60. వేలు నగదు గెలుపొందాయి. ఈ పోటీలను తేదేపా నియోజకవర్గ ఇన్చార్జి రితేష్ రెడ్డి ప్రారంభించారు.