MBNR: ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని హన్వాడ ఎస్సై వెంకటేష్ శుక్రవారం తెలిపారు. హన్వాడ-మహబూబ్ నగర్, కొడంగల్ ప్రధాన రహదారిపై వాహనాలు జాగ్రత్తగా నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూదన్నారు. బైక్లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వేగంగా వెళ్లడం కంటే ఇంటికి సురక్షితంగా వెళ్లడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.