W.G: వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని గీతాబాయి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యాధికారులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు. తనిఖీ సమయంలో వైద్యాధికారి రాజేష్ పీహెచ్సీలో సేవలందిస్తున్నారు. లేబరేటరీ, వ్యాక్సిన్ రూమ్ ఇతర విభాగాలు పనితీరును పరిశీలించారు.