TG: సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కార్యవర్గంలో 80 శాతానికిపైగా పదవులను బడుగు, బలహీనవర్గాలకు కట్టబెట్టామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మూడో విడత కార్యవర్గం ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.