MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామాలకు చెందిన కుతాడి పోచమ్మ (102)కు శుక్రవారం రాత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ ఎంజాల స్వామి, కుటుంబ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆమెకు నలుగురు కుమారులు, కుమార్తెలు, మనమలు, మనమరాళ్లు ఉన్నట్లు తెలిపారు.