KDP: ఓటు దొంగ – “గద్దె దిగు” అనే నినాదాలతో ఇంటింటికీ కాంగ్రెస్ వెళ్లి ఓటు చోరీల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా తెలిపారు.శుక్రవారం ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్లో జరిగిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..”ప్రజాస్వామ్యం బలపడాలంటే ఒక్కో ఓటు విలువను కాపాడాలన్నారు.