ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం ఎర్రవల్లిలోని అధినేత కేసీఆర్ నివాసంలో కేటీఆర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు.