ASF: కొమురం భీం వర్ధంతి సందర్భంగా ఈనెల 7న ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు సందర్భంగా ఈనెల రెండవ శనివారం విద్యాసంస్థలు కొనసాగించాలని సూచించారు.