MNCL: వేమనపల్లి మండలం BJP అధ్యక్షుడు ఏట మధుకర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండలంలో సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మధుకర్ పై కొంతమంది తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.