KMR: జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందిస్తున్న 41 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన వారందరికీ సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేసి, శాలువాలతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.