JN: పాలకుర్తిలోని మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… పాలకుర్తి ప్రాంత ప్రజలు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రైతు దేశానికి వెన్నెముక అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.