KNR: శంకరపట్నం మండలంలో దొంగలు గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారుదేవాలయాలే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ముత్తారం మైలాల మల్లన్న గుడిలో గుర్తుతెలియని దొంగలు రూ. 15వేల అమ్మవారి పుస్తెమెట్టెలు, హుండీలోని రూ. 20వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎల్లమ్మ ఆలయంలో రూ. 25వేల అమ్మవారి పుస్తెమెట్టెలు, హుండీలోని రూ. 20వేలను అపహరించారు.