కరీంనగర్ జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంద కుంట 22.58, హుజూరాబాద్ 20.87, జమ్మికుంట 15.62 వీణవంక 20.06, సైదాపూర్ 24.28, జిల్లా వ్యాప్తంగా మొత్తం 20.66 శాతం నమోదయింది. మొత్తం ఓటర్లు 165046 మందికి గాను 34100 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.