NGKL: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. నవంబర్ 22కు ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు డిసెంబర్ 18తో ముగిశాయని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని, కొంతమంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు. మిగతా విద్యార్థులు విజయవంతంగా రాశారని అన్నారు.