CTR: పెద్దపంజాణి మండలం కరసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల టెన్త్ విద్యార్థులకు యుటీఎఫ్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్న నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్ మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.