NZB: భీంగల్ మున్సిపాలిటీలోని శనివారం ఒకటవ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జేజే. నర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు వాకా మహేష్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త కార్డుదారులకు సన్నబియ్యం కూడా అందించారు.