BHPL: పలిమెల మేజర్ గ్రామ పంచాయతీతో పాటు 24 వార్డుల్లో ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవం కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీడీవో సాయి పవన్ తెలిపారు. సర్వాయిపేట, దమ్మూరు, నీలంపల్లి, ముకునూరు, లంకల గడ్డ, మోదేడు, పంకెనలోని వివిధ వార్డుల్లో ఒక్క నామినేషన్ ఒకే నామినేషన్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీడీవో సాయి పవన్ వెల్లడించారు.