NZB: ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బండి శ్రీ హరి ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఆకస్మికంగా మరణించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం వారి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట BJP సీనియర్ నాయకులు కలిగొట గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.