W.G: ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. పెదఅమిరంలోని తన క్యాంపు ఆఫీసు వద్ద 17వ విడతగా 83 మందికి CMRF చెక్కు (రూ.36,33,061)లను అందజేశారు. ఇప్పటి వరకు 17 విడతలు కలిపి రూ.3,32,15,998లు ఉండి నియోజకవర్గానికి మంజూరయ్యాయని తెలిపారు. సీఎం చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.