MDCL: కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. గణపతి నిమజ్జనం వేళ నగరంలోని అనేక చోట్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వై జంక్షన్ వద్ద రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు.