MDK: మెదక్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని అదనపు ఎస్పీ సుదర్శన్, డీఎస్పీ సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్ ముత్యాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి సంబంధించిన రికార్డులు, ఫైళ్లు, కార్యాలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీలో AHTU మెదక్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై రాంచందర్ సిబ్బంది పాల్గొన్నారు.