WGL: చిన్న వడ్డేపల్లి మత్తడి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి చెరువు, రామన్న పేట గాంధీ బొమ్మ ప్రాంతంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నీటిని డక్ట్లోకి పంపించాలని అధికారులకు సూచించారు.