JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ హోరా హురిగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కొడిమ్యాల్ మండలంలోని వివిధ చుట్టుపక్కల గ్రామాలలో నుంచి క్రీడాకారులు దాదాపుగా 200 మంది పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా డిస్టిక్ చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఈ. భూమేష్ పాల్గొన్నారు.