BDK: మణుగూరు మండలం ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఫైర్ సిబ్బంది ఇవాళ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణ లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవా భావాన్ని మరింత బలపరిచారు.