HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ డివిజన్ హేమావతి నగర్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.