NGKL: జిల్లా కేంద్రంలో ప్రతి నెలా దివ్యాంగుల కోసం నిర్వహించే సదరం శిబిరాలకు భవన స్థలాన్ని అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓబులేష్ పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని గదులు, ఖాళీ స్థలం, అలాగే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని స్థలం, గదులను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.