JGL: జగిత్యాల జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.మొదటి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగగా 77.68% పోలింగ్ నమోదు అయింది. అలాగే రెండో విడతలు ఏడు మండలాల్లో ఎన్నికలు జరగగా 78.34% పోలింగ్ నమోదయింది. ఇక మూడో విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు జరగగా 79.64% పోలింగ్ నమోదయింది.