SRD: సిర్గాపూర్ మండలం సంగం గ్రామాన్ని యథావిధిగా చీమలపాడ్ ఎంపీటీసీ పరిధిలోనే కొనసాగించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణ్ రాజ్ సోమవారం సిర్గాపూర్‌లో MPDO శారదకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా, సంగం గ్రామాన్ని పొట్పల్లి ఎంపీటీసీ స్థానంలో కలపడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని మార్పు చేయాలన్నారు.