KMM: తల్లాడలో ఒక రైతుకి సంబంధించిన 15 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి మండల తహసీల్దార్ వంకాయల సురేష్, ఆర్ఐ మాలోతు భాస్కర్, భూ భారతి ఆపరేటర్ రాథోడ్ లంచం డిమాండ్ చేశారు. ఇవాల రైతు నుంచి రూ.పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా గురువారం తల్లాడ ఎమ్మార్వో ఆఫీస్ మూసివేయనున్నారు.