SRD: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆర్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాధురి పాల్గొన్నారు.